Selected in An International Art festival,San Fransisco,US
Wires.. wires..wires
Wires.. Wires. Wires
Glowing wires
Some carrying love
Some threatening
peace
Some how connecting
people
Wires,wires wires
Shocking wires
Some carrying power
Some getting the
world nearer
Some how enlightening
the public
Wires wires wires
Roaming wires
Representing lives
Mourning in
silence
Roaring in vain
Reflecting neglect
Wires wires wires
Geometrical
wires
Running parallel,
crossing lanes
Linier lines leading
to infinite
Dividing lines
occupying the space
Wires wires wires
Communicating
wires
Touching the sky
Embracing the
world
Experiencing the
vacuum
Resting in peace
It's a wonderful poem. A rare way of seeing at, irritating but rampant and essential for living, wires. Especially first three stanzas very thought provoking.
రిప్లయితొలగించండివిజయ్ గారు నా వర్క్ చూసినందుకు చాలా కృతజ్ఞతలు !
రిప్లయితొలగించండిమీ జాతీయ అంతర్జాతీయ వార్తలు క్రమం తప్పకుండ చూస్తుంటాను .up to date గా ఉంటుంది సమాచారము . Thank you !
ధన్యవాదాలు కిరణ్ గారు.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ ని నా వెబ్ సైట్ లో పరిచయం చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ ఉన్న కొన్ని పెయింటింగ్ లను నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను. మీరు అనుమతి ఇస్తే...
విజయ్ గారు మీ website ఏది ,వివరాలు
రిప్లయితొలగించండిపూర్తిగా ఇవ్వగలరా
మీరు చూసిందే కిరణ్ గారు. "జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ."
రిప్లయితొలగించండిజాతీయ అంతర్జాతీయ వార్తలు ,విశ్లేషణ website లో రావటం సంతోషం .. మీరు మెయిల్ ID ఇస్తే ఒక సెట్ గా ఇంకా కొన్ని wires పెయింటింగ్ images పంపగలను .
రిప్లయితొలగించండికిరణ్ గారూ
రిప్లయితొలగించండినా మెయిల్ ఐ.డి: visekhar@teluguvartalu.com
మహిళా సమస్యల విషయంలో మీ (పెయింటింగ్) ఐడియాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. టౌన్ స్కేప్, వుడ్ కట్స్, ఆటో... ఇలాంటివి కూడా. మీరు పట్టుకున్న దృశ్యాల లాంటివి సాధారణ చూపుల్ని ఆకర్షించవు. అందుకే మీ పెయింటింగ్ లు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటివి కూడా పంపగలిగినవి ఉంటే చూడగలరు.
వుడ్ కట్ విభాగంలో మీరు చాలా సంక్లిష్టమైన దృశ్యాలని కూడా చూపగలగడం ఆశ్చర్యం అనిపించింది.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి