10, డిసెంబర్ 2013, మంగళవారం

Wires,Wires

Selected in An International Art festival,San Fransisco,US



Wires.. wires..wires

Wires.. Wires. Wires
Glowing wires    
Some carrying love
Some threatening peace
Some how connecting people

Wires,wires wires
Shocking wires 
Some carrying power
Some getting the world nearer      
Some how enlightening the public

Wires wires wires
Roaming wires   
Representing lives
Mourning in silence   
Roaring in vain
Reflecting neglect

Wires wires wires
Geometrical wires    
Running parallel, crossing lanes
Linier lines leading to infinite
Dividing lines occupying the space

Wires wires wires
Communicating wires       
Touching the sky
Embracing the world  
Experiencing the vacuum
Resting in peace

                                                              

8 కామెంట్‌లు:

  1. It's a wonderful poem. A rare way of seeing at, irritating but rampant and essential for living, wires. Especially first three stanzas very thought provoking.

    రిప్లయితొలగించండి
  2. విజయ్ గారు నా వర్క్ చూసినందుకు చాలా కృతజ్ఞతలు !
    మీ జాతీయ అంతర్జాతీయ వార్తలు క్రమం తప్పకుండ చూస్తుంటాను .up to date గా ఉంటుంది సమాచారము . Thank you !

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు కిరణ్ గారు.

    మీ బ్లాగ్ ని నా వెబ్ సైట్ లో పరిచయం చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ ఉన్న కొన్ని పెయింటింగ్ లను నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను. మీరు అనుమతి ఇస్తే...

    రిప్లయితొలగించండి
  4. విజయ్ గారు మీ website ఏది ,వివరాలు
    పూర్తిగా ఇవ్వగలరా

    రిప్లయితొలగించండి
  5. మీరు చూసిందే కిరణ్ గారు. "జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ."

    రిప్లయితొలగించండి
  6. జాతీయ అంతర్జాతీయ వార్తలు ,విశ్లేషణ website లో రావటం సంతోషం .. మీరు మెయిల్ ID ఇస్తే ఒక సెట్ గా ఇంకా కొన్ని wires పెయింటింగ్ images పంపగలను .

    రిప్లయితొలగించండి
  7. కిరణ్ గారూ
    నా మెయిల్ ఐ.డి: visekhar@teluguvartalu.com
    మహిళా సమస్యల విషయంలో మీ (పెయింటింగ్) ఐడియాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. టౌన్ స్కేప్, వుడ్ కట్స్, ఆటో... ఇలాంటివి కూడా. మీరు పట్టుకున్న దృశ్యాల లాంటివి సాధారణ చూపుల్ని ఆకర్షించవు. అందుకే మీ పెయింటింగ్ లు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటివి కూడా పంపగలిగినవి ఉంటే చూడగలరు.

    వుడ్ కట్ విభాగంలో మీరు చాలా సంక్లిష్టమైన దృశ్యాలని కూడా చూపగలగడం ఆశ్చర్యం అనిపించింది.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

Paintings did in 2021