10, డిసెంబర్ 2013, మంగళవారం

Townscapes

2 కామెంట్‌లు:

  1. Wonderful pictures. This type of scenes are not supposed to attract artists, at least in my knowledge. Your pictures prove that beauty lies everywhere. As one said beauty doesn't lie where we look at but how look at things.

    రిప్లయితొలగించండి
  2. ఈ చిత్రాల్లో మొదటిది నన్ను బాగా ఆకట్టుకుంది. దినామూ కనపడే వీధి దృశ్యన్నే లోతుగా వర్ణిస్తోంది. ఒరిగిన ఎలట్రీ స్తంభం, పిచ్చికి గూడులాంటి విద్యుత్తీగలూ, బతుకు బండికీ - బడుగు జీవికీ నెత్తిన ఆఛ్ఛాదనా, తెరవని దుకాణానికి దిష్టి బొమ్మా -- చూసేకొద్దీ కనిపించే లోతులు - ఈ బొమ్మ ప్రత్యేకత. కళాకారిణికి అభినందనలు. ఇట్లాంటి చిత్రాలకు మంచి పేరు కూడా పెడితే బావుంటుందేమో! 'బతుకు బండి' 'రాదారి అంగడి' లాంటివి.
    ఈ ఆర్టిస్టు నుండి మరెన్నో బతుకు చిత్రాలు ఆశించవచ్చు.
    రాజా.
    gksraja.blogspot.in

    రిప్లయితొలగించండి

Paintings did in 2021